స్మరించుకుందాం..ఈ రోజైనా
ఏ మతానికైనా, ఏ కులానికైనా ప్రత్యక్ష దైవం సూర్యుడు.
సర్వ జగత్తుకు వెలుగును, సకల జీవరాశులకు ఆరోగ్యాన్ని
ప్రసాదించే దైవం. ఆ సూర్య భగవానుడి జన్మదినం మాఘ శుద్ధ
సప్తమి (Janaury-30). ఈరోజును "రథసప్తమి" కూడా అంటారు.సూర్యుడు
నమస్కార ప్రియుడు.ఈ రోజు ఆ దేవ దేవుడికి నమస్కరించి
ఆయురారోగ్యాలు పొందండి.
Rathasapthami festival is celebrated at Tirumala. on this day, the Utsav idol of the presiding diety is taken around the temple on Seven Vahanams.
The Sri Venkateswara Bhakthi Channel(SVBC) run by TTD will telecast live all the Sevas of Lord Venkateswara from the auspious Rathasapthami day.
Telecast would commence from 4.00AM with SUPRABATHA Seva.
M.MALLAIAH
DY.EXE.ENGINEER
T.T.DEVASTHANAMS
TIRUPATI.

No comments:
Post a Comment